విరాట్ కోహ్లీ, అనుష్కశర్మ అత్యంత సెలబ్రిటీ జంటల్లో ఒకరు. 2017 లో వీరు
ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంట జనవరి 2021లో తమ మొదటి బిడ్డ ఆడ శిశువును
స్వాగతించారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల డానిష్ సైత్తో కలిసి ఆర్సీబీ
పోడ్కాస్ట్లో కనిపించాడు. తల్లిగా తన భార్య అనుష్క త్యాగాలను
ప్రస్తావించాడు. ఆమె తనకు ప్రేరణగా ఉందన్నాడు. పోడ్కాస్ట్లో, కోవిడ్-19
లాక్డౌన్ దశ గురించి కోహ్లీ ఓపెన్ చేశాడు. “గత రెండేళ్లలో పరిస్థితులు ఎలా
ఉన్నాయో తెలుసుగా. అలాంటి పరిస్థితుల్లో మాకు మా బిడ్డ పుట్టింది. ఒక తల్లిగా
ఆమె చేసిన త్యాగాలు చాలా గొప్పవి. ఆమెను చూస్తుంటే, నాకు ఎదురైన సమస్యలు ఏమీ
లేవని నేను గ్రహించాను. అంచనాల విషయానికొస్తే, మీరు ఎవరూ మీ కుటుంబం మిమ్మల్ని
ప్రేమిస్తున్నంత కాలం ఎక్కువగా ఆశించరు. ఎందుకంటే అది ప్రాథమిక అవసరం.”
అన్నాడు. ఇదిలా ఉండగా, నాలుగేళ్ల తర్వాత అనుష్క మళ్లీ పెద్ద తెరపైకి
రాబోతోంది. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారత మాజీ క్రికెటర్
ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా తీసిన స్పోర్ట్స్ బయోపిక్. అనుష్క తన కెరీర్లో
తొలిసారిగా క్రికెటర్ పాత్రలో కనిపించనుంది. స్పోర్ట్స్ డ్రామా
నెట్ఫ్లిక్స్లో కూడా ప్రీమియర్ అవుతుంది.