విజయవాడ : రాష్ట్ర సమాచార కార్యాలయ సిబ్బందికి ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్
యూనిట్ డైరీలను బుధవారం అందించారు. ఏ.జే.డీ ఎల్ స్వర్ణలత, జేడీ పీ. కిరణ్
కుమార్, డైరెక్టర్ సీవీ కృష్ణారెడ్డి లను కలిసి అందజేయగా మిగతా కార్యాలయ
సిబ్బందికి ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ యూనిట్ అధ్యక్షులు చావా రవి,
కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు దారం
వెంకటేశ్వరరావు, దాసరి నాగరాజు, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు ఎం. మురళీకృష్ణ,
యూనియన్ కార్యవర్గ సభ్యులు జి. రఘురాం డైరీలను అందజేశారు.