హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై భువనగిరి ఎంపీ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా
చర్ఛనీయాంశమయ్యాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ స్పందించింది. ఆ
వ్యాఖ్యలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది.