మడకశిర : వై.యస్.ఆర్ టి-10 క్రికెట్ టోర్నమెంట్ ను మాజీ మంత్రి శ్రీ
సత్యసాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెనుకొండ
నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ, మడకశిర శాసనసభ్యులు
తిప్పేస్వామి ప్రారంభించారు. మడకశిర నియోజకవర్గం, సి.కొడిగేపల్లి గ్రామం నందు
నిర్వహించిన వై.యస్.ఆర్ టి-10 క్రికెట్ టోర్నమెంట్ ను స్థానిక ఎమ్మెల్యే
తిప్పే స్వామి తో కలిసి మాజీ మంత్రి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో
కలిసి ఎమ్మెల్యేలు శంకర నారాయణ, తిప్పే స్వామి క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో
పెనుకొండ, మడకశిర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.