లేఆఫ్స్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన అమెరికాలో ఉన్న వేలాది మంది భారతీయులు
హెచ్-1 బీ వీసా గ్రేస్ పీరియడ్‌ను పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రెండు నెలల
గడువును ఏడాదికి పెంచాలని రెండు భారతీయ-అమెరికన్ సంస్థలు అధ్యక్షుడు జో
బైడెన్‌ను అభ్యర్థిస్తూ ఆన్లైన్ పిటిషన్లు సమర్పించాయి.