2012 నాటి ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన శృతి..
వైరల్ అవుతోన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోశృతి హాసన్ మెమరీ లేన్లో విహారయాత్ర చేసిన తన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్
చేసింది. శృతి బ్లాక్ అండ్ వైట్ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఫొటోను
శ్రుతి పోస్ట్ చేయడంతో పాటు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. “ఈ పొటో 2012 నాటిది.
ఇది నాకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చాలా కీలకమైంది. నేను నా సంస్కరణను తిరిగి
చూసుకుంటాను. నేను అలానే ఉన్నాను. నేను గతించిన సమయానికి తిరిగి వెళ్లి ఆమెకు
ఒక పెద్ద కౌగిలింత ఇచ్చి, చివరికి ఆమె ఎక్కడ ముగుస్తుందో చూపించాలని
కోరుకుంటున్నాను.” అని అందులో పేర్కొంది. అదేవిధంగా శృతి మరో పోస్ట్ ను కూడా
షేర్ చేసింది. ప్రస్తుతం సమాజంలో చాలా మంది బూటకపు, అసత్యపు మాటలు, లేనిపోని
రూమర్స్ క్రియేట్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. తాను ఇంకా చాలా
నేర్చుకోవాల్సి ఉందన్నారు.