విజయవాడ : అనారోగ్యంతో కన్నుమూసిన ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ సతీమణి తలశిల
స్వర్ణకుమారి భౌతిక కాయానికి ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు
శ్రద్ధాంజలి ఘటించారు. తలశిల స్వర్ణకుమారి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి
వైఎస్ జగన్ దంపతులు నివాళులు అర్పించారు. విజయవాడ గొల్లపూడిలో ఎమ్మెల్సీ
తలశిల రఘురామ్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్
జగన్ మోహన్ రెడ్డి, భారతి పరామర్శించారు.