హాబిటాట్ ఫర్ హ్యుమానిటీ ఇండియా, ప్రముఖ హౌసింగ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్,
తన ఛారిటీ గోల్ఫ్ టోర్నమెంట్ 4వ ఎడిషన్ను ఫిబ్రవరి 4న ముంబైలోని
ప్రతిష్టాత్మక విల్లింగ్డన్ స్పోర్ట్స్ క్లబ్లో నిర్వహించనుంది. చారిటీ
గోల్ఫ్ టోర్నమెంట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని మహారాష్ట్రలో ఇంధన-సమర్థవంతమైన
గృహాలను నిర్మించడానికి ఉపయోగిస్తారు. ఈ ఛారిటీ గోల్ఫ్ టోర్నమెంట్లో
కార్పొరేట్ సీఈఓలు, వ్యాపార ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొంటారు.
హాజరయ్యే వారిలో హర్ష్ మరివాలా, తరుణ్ రాయ్, వుండర్మాన్ థాంప్సన్; దేవ్
భట్టాచార్య, హర్జిత్ సింగ్ చౌహాన్,.అక్షయ్ కిలాచంద్, అజిత్ సుందరేష్,సుధీర్
జైన్, మేనేజింగ్ డైరెక్టర్, నిఖిల్ శ్రీవాస్తవ, ఇతర పారిశ్రామిక, వ్యాపార
ప్రముఖులు ఉండనున్నారు. చారిటీ టోర్నమెంట్పై హ్యాబిటాట్ ఫర్ హ్యుమానిటీ
ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజన్ శామ్యూల్ మాట్లాడుతూ “మేము మంచి
గృహాలతో కూడిన బలమైన గృహ పర్యావరణ వ్యవస్థలను నిర్మించడానికి అవిశ్రాంతంగా
కృషి చేస్తున్నాము” అని చెప్పారు.