విజయవాడ : ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కనక
దుర్గమ్మను ఆదివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్
మిశ్రా దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయమునకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన
న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు విచ్చేయగా ఆలయ
కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికి
అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరు చండీహోమం లో పాల్గొన్నారు. అనంతరం
వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి అమ్మ వారి
ప్రసాదములు, శేషవస్త్రము అంద చేశారు.