విజయవాడ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్లాట్ ఫామ్ 65 రెస్టారెంట్
1000 మంది పేదలకు ఆహారం పంపిణీ చేసింది. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించాలన్న
ఆలోచనతో “సెలబ్రేటింగ్ యూనిటీ, న్యూరిషింగ్ కమ్యూనిటీ” చొరవ తీసుకొని
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో నిరాశ్రయులకి దగ్గరకు అనాథాశ్రమాలకు వెళ్లి
అక్కడి ఆశ్రయులకు ఆహారం అందజేసారు. దీనిపై మాట్లాడిన సంస్థ ఎండీ సద్గుణ్ పాథా
“సమాజాన్ని మెరుగుపరిచడానికి వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలన్నదే
మా థ్యేయం. పేదలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వాలన్నదే మా కోరిక. ఈ ఆలోచనలతో
గొలుసును ప్రారంభించడం, పోషకాహార లోపాన్ని నిర్మూలించడంపై దృష్టి పెట్టడమే మా
ఈ చిన్న ప్రయత్నం. దీని ద్యారా దేశంలో చాలా మంది ప్రజల్లో మార్పు వచ్చి పేదలకు
సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. నిరుపేదలకు సేవ చేయడం అంటే భగవంతుడిని
ప్రేరేపించడమే. ఇతరులకు సహాయం చేయగలిగినప్పుడే మనలో నిజమైన ఆనందం కలుగుతుంది.
అందుకే ఈ గణతంత్ర దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలని
నిర్ణయించుకున్నామన్నారు.