కొవ్వూరు : కొవ్వూరు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో
భాగంగా చాగల్లు మండలం దారవరం గ్రామంలో 81 వ రోజు హోం శాఖ మంత్రి తానేటి వనిత
పర్యటించారు. ఈ సందర్భంగా దారవరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్
ను హోం మినిస్టర్ వనిత ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని ఇంటింటికీ తిరిగి
సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులకు వివరించారు. గతంలో
ఏ ప్రభుత్వం చేయని విధంగా అర్హతను బట్టి ఒక్కో కుటుంబానికి ఐదారు సంక్షేమ
పథకాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని హోంమంత్రి తానేటి వనిత
పేర్కొన్నారు.