టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్
శెట్టి గారాల పట్టి అతియా శెట్టి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరి ప్రేమకు
ఇరువైపులా పెద్దల ఆశీర్వాదం కూడా లభించింది. దీంతో త్వరలోనే
పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది జనవరి
మొదటి వారంలోఈ శుభకార్యానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఖండాలాలోని అతియా తండ్రి సునీల్ శెట్టి లగ్జరీ బంగ్లాలో గ్రాండ్‌గా ఈ
వెడ్డింగ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఇటీవలే ఓ
వెడ్డింగ్ ప్లానర్ కూడా ఈ బంగ్లాను సందర్శించి పెళ్లికి కావాల్సిన నిర్వహణ
ఏర్పాట్లపై రాహుల్, అతియా కుటుంబ సభ్యులతో చర్చించారు.
కాగా గతంలో ముంబైలోని ఓ విలాసవంతమైన హోటల్లో రాహుల్, అతియాల పెళ్లి
వేడుక నిర్వహించాలనుకు న్నారట. అయితే ఇప్పుడు ఈ వివాహ వేదిక ఖండాలాలో
సునీల్‌శెట్టికి ఉన్న బంగ్లాకు మార్చారట. కాగా సునీల్- మనా శెట్టి దంపతులకు
చెందిన ఈ ఇల్లు 17 సంవత్సరాల క్రితం నిర్మించారు. చుట్టూ గ్రీనరీతో పాటు
విశాలమైన ప్రదేశంలో ఈ బంగ్లా విస్తరించి ఉంది.