రాత్రి సమయంలో రాత్రి సమయంలో సరైన నిద్రలేకపోవడంతో మధుమేహం, గుండెజబ్బులు,
ఆందోళన, ఒత్తిడి తదితర సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నది. కొన్ని రకాల నిద్ర
సంబంధిత రుగ్మతలు ప్రాణాంతంగా మారే అవకాశం ఉన్నది. స్లీప్ అప్నియా సైతం
తీవ్రమైన సమస్యని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో తరుచుగా తీవ్రమైన
సమస్యలను ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని, కొన్ని పరిస్థితుల్లో ప్రాణాలకు
ముప్పుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.శరీరం కణజాలాలను సరిదిద్దడం,
హార్మోన్లను తిరిగి నింపడం, స్వల్పకాలిక జ్ఞాపకాలను దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా
మార్చడంలో నిద్ర సహాయపడుతుంది. ఒక రాత్రి నిద్రను మానేయడం వల్ల మరుసటి రోజు
మానసిక పనితీరు, మానసిక స్థితి గణనీయంగా తగ్గుతుందని వైద్య వర్గాలు
వెల్లడిస్తున్నాయి. మనం రోజూ నిద్రను మానుకుంటే అది ప్రాణాంతకంగా మారే
అవకాశాలు ఉన్నాయి.