నెల్లూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పూర్తి
చేసుకొని నాలుగు సంవత్సరాలు అయిన సందర్భంగా పొదలకూరు మండల కేంద్రంలోని
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డికి పూలమాల
వేసి నివాళులర్పించి, అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన్
రెడ్డి కేక్ కట్ చేశారు.