రెండుసార్లు ఛాంపియన్గా నిలిచిన నవోమీ ఒసాకా 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్
నుంచి వైదొలిగింది. ఈ విషయాన్ని టోర్నీ నిర్వాహకులు ఆదివారం తెలిపారు. అయితే
ఆస్ట్రేలియన్ ఓపెన్లో రెండుసార్లు ఛాంపియన్గా నిలిచిన వైదొలిగినందుకు
ప్రత్యేక కారణాలేమీ లేవనికూడా వెల్లడించింది. ఒసాకా గైర్హాజరీలో ఉక్రేనియన్
దయానా యాస్ట్రేమ్స్కా మెయిన్ డ్రాలోకి వెళ్లినట్లు ఆస్ట్రేలియన్ ఓపెన్
తెలిపింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ జనవరి 16న మెల్బోర్న్లో ప్రారంభమవుతుంది.
నవోమి ఒసాకా నిష్క్రమించడంతో, టెన్నిస్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది.