ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.యువజన విభాగం : బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
మహిళా విభాగం : పోతుల సునీత, ఎమ్మెల్సీ
బీసీ సెల్: జంగా కృష్ణమూర్తి
ఎస్టీ సెల్ : మత్సరస వెంకటలక్ష్మీ(కొండ ప్రాంతం(, మేరాజోత్ హనుమంత్
నాయక్(మైదానం ప్రాంతం)
రైతు విభాగం : ఎంవీఎస్ నాగిరెడ్డి
విద్యార్థి విభాగం: పానుగంటి చైతన్య
చేనేత విభాగం : గంజి చిరంజీవి
వైయస్ఆర్ టీయూసీ: డాక్టర్ పూసూరు గౌతమ్‌రెడ్డి
వికలాంగుల విభాగం: బందెల కిరణ్ రాజు
సాంస్కృతిక విభాగం: వంగపండు ఉష
ప్రచార విభాగం: ఆర్. ధనుంజయ్ రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి
గ్రీవెన్స్ సెల్: అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి
న్యాయ విభాగం: ఎం. మనోహర్‌రెడ్డి
ఐటీ విభాగం: సునీల్ పోసింరెడ్డి
ఎన్ఆర్ఐ విభాగం: మేడపాటి వెంకట్
వైయస్ఆర్ టీఎఫ్: కల్పలతా రెడ్డి, ఎమ్మెల్సీ
ఎస్సీ సెల్ : జూపూడి ప్రభాకర్, నందిగాం సురేష్(ఎంపీ), కైలే అనిల్‌కుమార్,
మొండితోక అరుణ్
మైనారిటీ సెల్: షేక్ వి. ఖాదర్‌బాషా
వైయస్ఆర్ సేవాదళ్: కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
డాక్టర్ల విభాగం: బత్తుల అశోక్ కుమార్ రెడ్డి
క్రిష్టియన్ మైనారిటీ సెల్: జాన్సన్ మేడిది
వాణిజ్య విభాగం: పల్లపోతు మురళీకృష్ణ, చిప్పగిరి ప్రసాద్