అమలాపురం : వైకుంఠ ఏకాదశి సందర్భంగా అమలాపురం పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ
అమలాపురంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని
దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రజలందరికీ
వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. వెంకటేశ్వర స్వామి వారి దివ్య
ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలందరిపై మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ
కార్యక్రమంలో అమలాపురం మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, వైస్
చైర్మన్ తిక్కిరెడ్డి వెంకటేష్, ఆలయ కమిటీ చైర్మన్ దూడల వెంకటవీరిత దేవి ఫణి,
అమలాపురం జెడ్పీటీసీ పందిరి హరి, ఉప్పలగుప్తం జెడ్పీటీసీ గెడ్డం సంపత్ రావు,
కౌన్సిలర్ మట్టపర్తి నాగేంద్ర, దూడల ఫణి, నాయకులు, కార్యకర్తలు తదితరులు
పాల్గొన్నారు.