అనారోగ్యం కారణంగా మృతి చెందిన ముఖ్యమంత్రి వియ్యంకుడు మంత్రి కేటీఆర్ మామ పాకల హరినాధ్ రావు మృతదేహాన్ని రాయదుర్గం లోని ఓరియన్ విల్లాకు తరలించిన కుటుంబ సభ్యులు. పార్థివదేహాన్ని నివాళులర్పించడానికి వస్తున్న ప్రముఖులు రాజకీయ నాయకులు. పాకలహరినాధ్ రావు పార్థివాదేహనికి హోం శాఖ మంత్రి మహముద్ అలి, కవిత ముఖ్యమంత్రి కేసీఆర్ సతిమణి శోభ స్థానిక ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, మేయర్ విజయలక్ష్మి నివాళులర్పించారు.