కడప : ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి 23 నుండి 25 వరకు మూడు రోజులపాటు
కడప, కమలాపురం, ఇడుపులపాయ, పులివెందులలో పర్యటించనున్న నేపధ్యంలో గన్నవరం
విమానాశ్రయం నుంచి బయలుదేరి కడప ఎయిర్ పోర్ట్ కు 12.35 గంటలకు చేరుకున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కడప ఎయిర్ పోర్ట్ నందు ఘన
స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ఘన స్వాగతం
పలికిన వారిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జిల్లా ఇంఛార్జి
మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకీయా ఖానం,
జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామ రాజు, రాయలసీమ ఐ జి సెంథిల్ కుమార్, జిల్లా
ఎస్పీ కె.కె.ఎన్. అన్బు రాజన్, నగర మేయర్ కె. సురేష్ బాబు, ఎంపీ అవినాష్
రెడ్డి, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య, డి.సి. గోవింద రెడ్డి, జడ్పి చైర్మన్
ఆకెపాటి అమర్నాధ్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జున రెడ్డి,
బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ, మైదుకూరు ఎమ్మెల్యే ఏస్. రఘురామి రెడ్డి,
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, కడప ఆర్డీ ఓ ధర్మ
చంద్రా రెడ్డి, ఎయిర్ పోర్ట్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఎయిర్ ఎయిర్ పోర్ట్
అధికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అనంతరం కడప ఎయిర్ పోర్ట్ నుండి కడప
అమీన్ పీర్ దర్గా (పెద్ద దర్గా )కు 12.48 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి
వెళ్లారు.