వెంకటగిరి.. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
*వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో బాలాయపల్లి మండల వెందోటి మధు రెడ్డి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెందోటి కార్తీక్ రెడ్డి ల ఆధ్వర్యంలో జయంపు గ్రామ పంచాయతీ చెందిన తెలుగుదేశం పార్టీ సాగునీటి మాజీ అధ్యక్షులు శివాడి సుధాకర్ రెడ్డి . , తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముద్ద శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వారికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారితో మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి విచ్చేసిన నాయకులకు,కార్యకర్తలకు ఎల్లవేళల అండగా ఉంటానని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిగ భరోసా ఇచ్చారు.