ధ్ర వెంకటగిరి…. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్… వెంకటగిరి నందు 14వ వార్డు పరిధిలోని బొగ్గులమిట9నందు వెలసిన ఆ అమ్మలగన్న అమ్మ శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ తిరునాళ్ళ సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి భక్తునిగా14వ వార్డు కౌన్సిలర్ ఆరి. శంకరయ్య గారు 5016/- విరాళం ఇచ్చినందుకు వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఆ అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని, వారికి మా ధన్యవాదాలు తెలిపారు