వెంకటగిరి * వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్, తిరుపతి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు,వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకువెంకటగిరి మునిసిపల్ వైస్ ఛైర్మన్ శాతరాసి బాలయ్య ఆద్వైర్యంలో 8వ వార్డ్ మరాటపల్లి మిట్ట కానీలో ఇంటింటి ప్రచారం*
వైఎస్సార్సీపీ MLA అభ్యర్థి శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మరియు MP అభ్యర్థి శ్రీ మద్దెల గురుమూర్తి ఫాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీ తో గెలిపించాల్సిందిగా వైస్ ఛైర్మన్ శాతరాసి బాలయ్య నేతృత్వం లో ఇంటింటి ప్రచారం.నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గెలిపించుకుంటాం: 8వ వార్డ్ ప్రజలుప్రజలలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్ల నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అభ్యర్థిత్వం పట్ల సంతోషం వ్యక్తం చేస్తుండటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని వైస్ ఛైర్మన్ బాలయ్య అన్నారు.కొత్తగా ఏర్పడ్డ మరాటపల్లి మిట్ట కాలనీలో నివసిస్తున్న కుటుంబాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకనే కనీస వసతులు అందాయని,తాగునీటి సమస్య తీరిందని, జగన్మోహన్ రెడ్డి ని మళ్ళీ గెలిపించుకుంటాం అని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గెలిపించుకుంటాం అని ప్రజలు స్వచ్ఛందంగా అభిప్రాయపడ్డారు.*ఈ ప్రచార కార్యక్రమంలోవైస్ ఛైర్మన్ శాతరాసి బాలయ్య పాటు amc డైరెక్టర్ జలగం కామాక్షి పెరియవరం పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ నారి సురేష్,వైఎస్సార్సీపీ నాయకులు శాతరాసి సోమశేఖర్ ,మేరిగ రమణమ్మ , సచివాలయ కన్వీనర్ శాతరాసి దామోదర్ గ,వైఎస్సార్సీపీ నాయకులు దావాల వెంకటేష్ గారు,వయ్యావురు భాస్కర్ గారు,వయ్యావురు ధనుంజయ ,వయ్యావురు సుమన్ మరియు వైఎస్సార్సీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు