వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వెంకటగిరి మున్సిపాలిటీ 19 వ వార్డులో రెండవ రోజు ఇంటింట ప్రచారాన్ని ప్రారంభించిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ యస్ దాని భాష 19వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి షేక్ వహీదా యస్ దాని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంకటగిరి ఎమ్మెల్యే గా నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి తిరుపతి ఎంపీగా మద్దెల గురుమూర్తిఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఇంటింట తిరిగి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమములో వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు