వెంకటగిరి.. వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్….. 22వ వార్డు, వెలమపాలెం నందు తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ నాయకులు ముసలి కిష్టయ్య గారు స్వర్గస్తులైనందున అతని పార్ధీవదేహానికి పూలమాల వేసి నివాళీలు అర్పిస్తున్న నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు & ఇంఛార్జీవర్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణవీరితో పాటు నివాళులు అర్పించిన వారిలో తిరుపతి పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి పులుకొల్లు రాజేశ్వరావు, తిరుపతి పార్లమెంట్ వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి పునుగోటి విశ్వనాధం, నాయకులు కాపా శ్రీనివాసులు, రాష్ట్ర tnsf కార్యనిర్వాహక కార్యదర్శి పునుగోటి శివకుమార్, నాయి బ్రాహ్మణ నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు