బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
యుద్ధ సైనికుడులా పనిచేయాలని మండల వైఎస్ ఆర్సిపి అధ్యక్షడు వెందోటి.కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని పిగిలాం పంచాయతీ కొత్తపాలెం,పాకపూడి పంచాయతీ లో తిరుపతి జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు, వెంకటగిరి నియోజ కవర్గ శాసనసభ వైఎస్ఆర్సిపి అభ్యర్థి నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు చేప ట్టారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ
సంక్షేమ పథకాలు అందాలన్నా, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలన్నా,వైస్ జగన్ మోహ న్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్నారు.వెం కటగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ను, తిరుపతి ఎంపీ అభ్యర్థి మద్దిల గురుమూర్తి ని, గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమం లో పిఎసిఎస్ అధ్యక్షులు వేమూరు వెంకటరమణారెడ్డి, రంగనాథం, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు గుండుబోయిన గోపాల్ యాదవ్, మల్లెల వెంకటేశ్వర్ల తదితరులు పాల్గొన్నారు.
పోటో:-ప్రచారం చేస్తున్న దృశ్యం