వెంకటగిరి. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వెంకటగిరి పార్టీ కార్యాలయంలో టీడీపీ – జనసేన – బీజేపీ ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన కురుగొండ్ల లక్ష్మి సాయిప్రియ*వైసిపి సైకో ప్రభుత్వం నిరుద్యోగ యువతకి జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేసిందివిద్యుత్ చార్జీలు పెంచి సామాన్యులపై భారం మోపింది ఈ సైకో ప్రభుత్వం*కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను అయన ఇస్తున్నట్లుగా పబ్లిసిటీ చేసుకొంటూ, ప్రజలను మభ్య పెట్టాడుప్రజా ధనం కొల్లాకొట్టడంలో ఆయనకు మించిన తెలివితేటలూ ఎవ్వరికి ఉండవుప్రజలపై పన్నుల భారంమోపి అతని సాక్షి పేపర్, టీవీ లలో పబ్లిసిటీ చేసుకొంటున్నారు*ప్రజలను ఈ 5 సంవత్సరాలు మోసం చేసి ఇప్పుడు మళ్ళీ ఓట్లు వేసి గెలిపించాలని సభలు నిర్వహిస్తున్నాడుప్రజలు మళ్ళీ మోసపోవద్దు అని కోరుకుంటున్నానుఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ, జనసేన,బిజెపి ముఖ్య నాయకులు, మండల అధ్యక్షుళ్ళు, క్లస్టర్ ఇంఛార్జీలు, యూనిట్ ఇంఛార్జీలు, మండల ప్రధాన కార్యదర్శిలు, నియోజకవర్గ నాయకులు, మహిళ నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు