అభివృద్ధి పరుగులు పెడుతుంది.
జేసీఎస్ కన్వీనర్ మాదాసు పవన్.
కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్.
వెంకటగిరి వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కి ఒక అవకాశం ఇవండీ.. మండలం లో అభివృద్ధి ని పరుగులు పెట్టిస్తారని కలువాయి జేసీఎస్ కన్వీనర్ మాదాసు పవన్ ఓటర్ల అభ్యరించారు. కలువాయి మండలం కుల్లూరు లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామం లో ఆయన ఇంటింటికి వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి అందించి సంక్షేమ ఫలాల గురించి తెలియజేస్తూ కర్ర పత్రాలను ఇచ్చారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్ అంకయ్య ఉప సర్పంచ్ శ్రీనివాసులు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
……..