వెంకటగిరి,, వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
*ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు నేదురమల్లి రాజ్య లక్ష్మమ్మ వెంకటగిరి రూరల్ మండలంలోని పారవోలు గ్రామపంచాయతీ లోని పా రువోలు హరిజనవాడ కొత్తురు లో ని నాయుకులు ను కార్యకర్తలు ను కలిసి వారి యొక్క యోక్షములు అడిగి తెలుసుకున్నారు. కొత్తురు లో జడపల్లి రామారాఘవులు,గాడిదల పాండు లకు ఆరోగ్యం సరిలేదని తెలుసుకొని వారి ఇళ్లలకు వెళ్లి వారి యొక్క ఆరోగ్య స్థితి గూర్చి అడిగి తెలుసుకున్నారు బాలసముద్రం హరిజనవాడ, ఊరులో నాయకులను కార్యకర్తలను కలిసి అక్కడ ఇటీవల్ల మరణంచిన yarcp నాయుకులు మల్లు మురళి యొక్క కుమావుడు మరియు మల్లు రాజయ్య ల ఇళ్ల కు వెళ్లి వారి కుటుంబ సభ్యులు ను పరామర్శించిచిన్నారు విశ్వనాధపురం గిరిజన కాలనీ లో ప్రజలు కలిసి వారి యొక్క యోక్షములను అడిగి తెలుసుకున్నారు. బుధవారం పారవోలు గ్రామ పంచాయతీ లో విస్తృతంగా పర్యటించారు. అనంతరం మాజీ మంత్రివర్యులు నేదురమల్లి రాజ్య లక్ష్మమ్మ వారి నివాసాలకు చేరుకొని ఆరోగ్య స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజలతో రాజ లక్ష్మమ్మ గారు మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గ లో ప్రజలకు పూర్వం వైభవం రావాలంటే నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గెలిపించుకొని పూర్వం వైభవం తెచ్చుకోవాలని చెప్పినారు. నేదురుమల్లి కుటుంబాన్ని నమ్ముకున్న ప్రతి వ్యక్తిని గుర్తు పెట్టుకొని వారికి న్యాయం చేస్తామని చెప్పినారు.ఈ కార్యక్రమంలో పారవోలు mptc పుల్లూరు శ్రీదేవి సదానందం మాధవ రెడ్డి బుచ్చి బాబు సర్పంచ్ అమ్ములు గారు , రత్నం పాల్గొన్నారు.