బొడిచర్ల వెంకటయ్య కుటుంబాన్ని పరామర్శించిన వైస్సార్సీపీ నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్ గారు.
💐💐💐💐💐💐💐💐💐💐
వెంకటగిరి పట్టణం 1వ వార్డు బంగారుపేటకు చెందిన “బొడిచర్ల వెంకటయ్య” గారు పెన్షన్ ఇవ్వలేదని మనస్థాపం చెంది ఆకస్మికంగా స్వర్గస్తులైనారు..
ఆ విషయం తెలుసుకున్న వైస్సార్సీపీ నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్ గారు వెంకటయ్య గారి కుటుంబాన్ని పరామర్శించి మీ కుటుంబానికి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు…
ఈ కార్యక్రమంలో బంగారుపేటలోని వార్డు ప్రజలు,కౌన్సిలర్లు సుబ్బారావు గారు, యం ఎ నారాయణ గారు,వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు,మస్తాన్ యాదవ్ గారి అభిమానులు పాల్గొన్నారు.