వెంకటగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కే లక్ష్మీసాయి ప్రియ వినతి
(సైదాపురం` వెంకటగిరి పక్స్‌ప్రెస్)
పెన్షనర్లకు పెన్షన్లను వాలంటీర్లకు బదులుగా సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటికి చేర్చేలా చర్యలు తీసుకోవాలని వెంకటగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కె. లక్ష్మీసాయి ప్రియ మంగళవారం నాడు సైదాపురం ఎంపిడిఓ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పురుషోత్తంకు వినతిపత్రం అందించారు. వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా వారి సెల్పోన్లు, సిమ్‌కార్డులు కూడా తక్షణమే స్వాధీనం చేసుకోవాలని కోరింది.