బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
మండలంలోని సుబ్రమణ్యం గ్రామంకి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వల్లభనేని రమణయ్య నాయుడు సోమవారం మృతి చెందాడు అంత్యక్రియలలోషఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.అనంతరం పార్థివ దేహా నికి పూలమాలేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట మాజీ ఏఎంసి చైర్మన్ వెందోటి. మధుసూదన్ రెడ్డి ,మాజీ వైస్ ఎంపీపీ రావి రమేష్ చౌదరి, బాలాయపల్లి మండలం వైస్సార్సీపీ అధ్య క్షడు వెందోటి. కార్తీక్ రెడ్డి, పిఎసిఎస్ అధ్యక్షులు వేమూరు వెంకటరమణారెడ్డి,బాలాయపల్లి పాస్ అధ్యక్షుడు పల్లంటి రాంబాబు,నిడిగల్లు పీస్ సిస్ రంగనాథం వైఎస్ఆర్సిపి నాయకులు మల్లెల వెంకటేశ్వర్లు, సర్వేపల్లి సురేష్,వెంగమాంబపురం గ్రామ సర్పంచ్ బాపన వెంకటసుబ్బయ్య,లోక్ నాయుడు తదితరులు ఉన్నారు.
పోటో:-అంత్యక్రియలలో పాల్గొన్న నేదురుమల్లి