బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
కార్యకర్తలు నుంచి నాయకులు సైనికులు పని చేద్దామని మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ వెందోటి. కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు.సోమ వారం మండలంలోని పిగిలాం పంచాయతీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ
వెంకటగిరి నియోజకవర్గ వైస్సార్సీపీ పార్టీ శాసనసభ అభ్యర్థిగా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి గేలిపించుకుందామన్నారు.ఇక ప్రజలకు మరింత సంక్షేమం, అభివృద్ధి అందాలంటే మరొకసారి జగనన్నను ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ అధ్యక్షులు వేమూ రు. వెంకటర మణా రెడ్డి, తిరుపతి జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కాటూరు రామ తులసి,పార్టీ సీనియర్ నాయ కుడు గురవయ్య నాయుడు వైఎస్ఆర్సిపి సీనియ ర్ నాయకులు పిగిలాం ఉప సర్పంచ్ మల్లెల వెంకటేశ్వర్లు, శ్రీహరి నాయుడు, మావిళ్ళపల్లి మస్తాన్, మామిళ్ళపల్లి సుబ్బా నా యుడు గుండు బోయిన గోపాలయ్య యాదవ్, కోబాక శ్రీనివాసు లు రెడ్డి, సర్వేపల్లి సురేష్,గుర్రం రామ్మూర్తి యాద వ్, వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పోటో:-ప్రచారం చేస్తున్న దృశ్యం