బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
మండలం సిద్దాగుంట గ్రామ వైఎస్సార్ సీపీ నాయకుడు రాజారెడ్డి కుమార్తె ఝాన్సీ నిశ్చితార్థ వేడుకలు బుధవారం జరిగాయి.ఈ వేడుకలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వర్యులు నేదురుమల్లి రాజ లక్ష్మీమ్మ ,వెంకటగిరి వ్యవ సాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాజీ చైర్మన్ వెందోటి.మధుసూదన్ రెడ్డి లు పాల్గొని నవ వధువును ఆశీర్వదించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజా రెడ్డి కుటుంబంతో ఎన్నో ఏళ్లుగా మంచి బందం ఉందన్నారు.
పోటో:-నిశ్చితార్థ వేడుకల్లో నేదురుమల్లి