బాలాయపల్లి -వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం బాలాయపల్లి మండలంలోని కామకూరు గ్రామం మాజీ సర్పంచ్ సర్వేపల్లి కిరణ్మయి, పట్టెం. రమణ య్య,పాలమాని.వెంకటేశ్వర్లు,చింతల.మస్తాన్, సర్వేపల్లి .వెంకటయ్య ఆధ్వర్యంలో 50 కుటుం బాల వారు తెలుగు దేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.కష్టపడి పార్టీ అభివృద్ధికి పాడుపడిన వారికి మంచి గుర్తింపు ఇస్తామని తెలిపారు.అందరం కలిసి పనిచేదాం.వెంకటగిరి నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల. లక్ష్మీ సాయి ప్రాచీన గెలిపించాలని కోరారు.ఈకా ర్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కూను. శ్రీహరి, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
పోటో:-టీడీపీ లో చేరిన వారు