నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డిని విమర్శించడమే లక్ష్యంగా..
I పట్టణంలో ర్యాలీ
(వెంకటగిరి` వెంకటగిరి పక్స్‌ప్రెస్)
వైసిపి వెంకటగిరి నియోజకవర్గం అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని విమర్శించడమే లక్ష్యంగా ఆనం గ్యాంగ్ వెంకటగిరి పట్టణంలో సోమవారం నాడు మీటింగ్ పెట్టింది. ముందుగా అడ్డరోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించింది. సమన్వయం అంటే తెలియని నాయకుడుగా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని టార్గెట్ చేసింది. ఈ మీటింగ్‌కు రాపూరు, బాలాయపల్లి, రూరల్ నుంచి జనం హాజరయ్యారు.