వెంకటగిరి.. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్ అఖిలభారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ వారి 93వ వర్ధంతి సందర్భంగా వారి చేసిన వీరోచిత పోరాటాలని యువకులకు తెలియజేస్తూ వాళ్ల మార్గంలో యువకులు నడవాలని సామ్రాజ్ వాద శక్తు లు అయినా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని తెలియజేస్తూ అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది పాల్గొన్నవారు వెంకటగిరి నియోజకవర్గ కార్యదర్శి జై కృష్ణ అధ్యక్షులు సాయికుమార్ కార్యవర్గ సభ్యులు కుమార్ శివ అజయ్ రాజు యువకులు పాల్గొని ఈ సందర్భంగా మజ్జిగని పంపిణీ చేశారు. అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) వెంకటగిరి