బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
పౌష్టికాహారం అంగన్వాడీ కార్యకర్తలు భాధ్యతగా పంపిణీ చేయాలని సీడీపీఓ సంషాద్ బేగం పేర్కొన్నారు.శనివారం మండలంలోని గోట్టికాడు గ్రామంలోని అంగన్వాడీ కార్యాల యంలో పౌష్టికాహార వారవో త్సవలు జరిగాయి. ఈసందర్భంగా ఆమే మాట్లా డుతూ అంగన్వాడీ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం పంపిణీ భాధ్యతగా ఉండాలన్నారు. ఇక పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల గర్భిణు లు,బాలింతలకు ఆరోగ్యంగా ఉంటారని తెలి పారు.ఇక అంగన్వాడీ సీబ్బంది ప్రత్యేక శ్రద్ధ పెట్టి అర్హత ఉన్న వారికి అందజేయా లన్నారు.బరువు తక్కువ, వయసుకు తగిన ఎత్తు లేనివారిపై ప్రత్యే కంగా దృష్టి సారించాలని సూచించారు. అంగన వాడీ సిబ్బంది అంగన వాడి కార్యాలయంలో పౌష్టికాహారం తినే విధంగా పర్య వేక్షణ చేయా లన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎం, ఆశ, మహి ళా రక్తహీనత కలిగిన వారిని గుర్తించాల నిసూ చించారు. ఈకార్యక్ర మంలో సూపర్ వైజర్ లు రాజేశ్వరి,లీల,పద్మ,లావణ్య తదితరులు పాల్గొన్నారు.
పోటో:-మాట్లాడుతూన్న సూపర్ వైజర్