బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
పౌష్టికాహారం పంపిణీ చేయడంతో స్త్రీ,శిశు మర ణాలు అరికట్టడం జరుగుతుందని ఐసీడీఎస్ సుప ర్ వైజర్ రాజేశ్వరి పేర్కొన్నారు.బుధవావారం మండలంలోని జయంపు గ్రామంలోని పౌష్టికాహార వారవోత్సవలు జరిగాయి. ఈసంద ర్భంగా ఆమే మాట్లాడుతూ గర్భిణులు,బాలింతలు, రక్తహీ నతతో బాధపడుతున్న వారు, బరువు తక్కువ, వయసుకు తగిన ఎత్తు లేనివారిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.అంగనవాడీ సిబ్బంది అంగన వాడి కార్యాలయంలో పౌష్టికాహా రం తినే విధంగా పర్యవేక్షణ చేయాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎం, ఆశ, మహి ళా రక్తహీనత కలిగిన వారిని గుర్తించాల నిసూ చించారు.ఈకార్యక్రమంలో సూపర్ వైజర్ సూచ రిత,అంగన వాడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పోటో:-మాట్లాడుతూన్న సూపర్ వైజర్