వెంకటగిరి.. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
*వెంకటగిరి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడంపై వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు చేశారు, లుతారాన్ చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఫాస్టర్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు.అనంతరం పెద్ద మసీదులో ముస్లిం మత పెద్దలతో ప్రార్థనలు చేసారు.. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు