బాలాయపల్లి -వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి కుటుంబాన్ని సంక్షేమ పథకాలతో పలకరిస్తున్నామని రాష్ట్ర అధికార మహిళ ప్రతినిధి రాయి దేవిక చౌదరి పేర్కొన్నారు.
బుధవారం మండల కేంద్రంలో ఉన్న స్త్రీ శక్తి భవనం ప్రాంగణంలో ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ బాలాయపల్లి మండలంలోని 4వ విడత
2076 మందికి రూ 38.92500 లక్షలు వైఎస్సార్ చేయూత విడుదల చేయడం జరిగిందన్నారు.
మాట ఇచ్చి అక్క చెల్లెమ్మలను ఆదుకున్న ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికి తగనన్నారు. నవర త్నాలు అన్నారు నవ అంటే తొమ్మిది మాత్రమే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలు పడుతున్న బాధలను స్వయంగా చూసి వెంటనే 25 పథకాల కి పెంచిన ఘనత ఆయనదేనన్నారు.
మహిళలకు ఆసరా వైయస్సార్ :-
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మహిళలకు ఆసరా కల్పించిన ఘనత ఆయనకే దక్కిందని జిల్లా మహిళా ప్రధాన కార్య దర్శి కాటూరు తులసి రెడ్డి పేర్కొన్నారు. స్త్రీలు అబ్బోదయం కోసం అంగనవాడి కేంద్రాల ద్వారా పౌష్టికాహారణ అందించిన ఘనత ఆయనదేనని తెలిపారు. ఒక్క సూరి మనం గమనిద్దాం మహి ళలను ఆదుకొని మహిళల యొక్క సమస్యలను తెలుసుకుని హక్కని చేర్చుకున్న జగన్మోహన్ రెడ్డి మల్ల సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎపీఎం జమునా రాణి, ఐసీడీఎస్ సీడీపీఓ శంషధ్ బేగం, ఐసీడీఎస్ సూపర్ వైజర్ రాజేశ్వరి, సీసీ లు,విఓఎలు, పొదుపు మహిళలు పాల్గొన్నారు.
ఫోటో:- చెక్కు పంపిణీ చేస్తున్న దృశ్యం