బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
పౌష్టికాహారం పంపిణీ చేయాలని స్త్రీ సంక్షేమ శాఖ సూపర్ వైజర్ రాజేశ్వరి పేర్కొన్నారు.మంగళవా రం మండలంలోని వెంగమాంబపూరం గ్రామంలోని పౌష్టికాహార వారవోత్సవలు జరిగాయి. ఈసంద ర్భంగా ఆమే మాట్లాడుతూ గర్భిణులు, బాలిం తలు, రక్తహీనతతో బాధపడుతున్న వారు, బరు వు తక్కువ, వయసుకు తగిన ఎత్తు లేనివారిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. వారంతా పౌష్టికాహారం తినే విధంగా పర్యవేక్షణ చేయాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎం, ఆశ, మహిళా రక్తహీనత కలిగిన వారిని గుర్తించాలనిసూచించారు.ఈకార్యక్రమం
లో అంగన వాడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పోటో:-మాట్లాడుతూన్న సూపర్ వైజర్