బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి మండలం లోని ఊట్లపల్లి అమీర్ సాహెబ్, శంకవరం గ్రామం లోని సంజీవరెడ్డి కుటుంబం, బైరవరం గ్రామంలోనే బాపన మస్తాన్ (పెద్దయ్య)తల్లి,దండ్రులు ఇటీవల మృతి చెందారని ఆయన కుటుంబం,ఇక గురుస్వా మి నాయుడు మృతి చెందారని తెలిసుకుని ఆయన కుమారుడు ఏనుగుల కృష్ణ కుటుంబం ని ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీకోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీ సమస్యలు పరిష్కారం మార్గం చెసెం దుకు కృషి చేస్తామన్నారు. ఆమె వెంట మండల పార్టీ అధ్యక్షుడు వెందోటి.కార్తీక్ రెడ్డి, చౌకల కృష్ణయ్య, గురవయ్య తదితరులు ఉన్నారు.
ఫోటో :- పలకరిస్తున్న దృశ్యం