వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్…
మన ప్రియతమ ముఖ్యమంత్రి జననేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొన
సోమవారం సుదర్శన్ నగర్ లో ఉన్న 8వ సచివాలయంలో 14 వ వార్డు కౌన్సిలర్ అరి శంకరయ్య గారి ఆధ్వర్యంలో లో ప్రజల సమస్యలపై స్పందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రజల యొక్క సమస్యలను గూర్చి అర్జీ లు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆరి శంకరయ్య ” మాట్లాడుతూ వెంకటగిరి నడిబొడ్డిలో ఉన్నటువంటి సర్వేనెంబర్ 215 అమ్మవారిపేట చెరువు 36 ఎకరాల 10 సెంట్లు సదరు స్థలం అన్ని వైపుల నుండి ఆక్రమణలకు గురి అవ్వడం జరుగుతున్నది ఆ చెరువుపై ఆధారపడి ఉన్నటువంటి మాగాన్ని వ్యవసాయ భూములు ప్రస్తుతం లేఅవుట్లు అవ్వడం వలన చెరువు పూర్తిస్థాయిలో నిరుపయోగంగా ఉన్నది కావున కుమ్మరి మిట్ట నుంచి చెరువుగట్టును చదును చేసి రాణి పేట వరకు ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేస్తే మిగిలిన చెరువు ప్రాంతాన్ని సుందరీ కరణ చేసి పార్కుగా తీర్చిదిద్దితే వెంకటగిరి కి మరో నిదర్శనం అవుతుంది చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఖాళీగా ఉన్న లేఔట్లు ఇల్లులు నిర్మించుకుని ఆ ప్రాంతం మొత్తం అభివృద్ధి అవకాశం ఉన్నది తద్వారా మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది అని ఈ పార్కును వెంకటగిరి ప్రజలకు బహుమతిగా ఇవ్వవలసిందిగా వెంకటగిరి ప్రజలు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి గారిని కోరుతున్నారు రాంకుమార్ రెడ్డి గారు అయితేనే ఈ పనిని చేయగలరు అని వెంకటగిరి ప్రజలు విశ్వసిస్తున్నారు కనుక పెద్దలు గౌరవనీయులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి వెంకటగిరి ప్రజల కోరికను నెరవేర్చాలని కోరారు వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆ