వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్… వెంకటగిరి పట్టణంలోని, 12వ వార్డ్, మల్లమ్మ గుడి విధి నందు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటి ఇంటికి తిరుగుతూ బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాలు కరపత్రముల రూపంలో ప్రజలకు అందజేస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మరియు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి సంక్షేమాల గురించి వారికి వివరిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వెంకటగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు & ఇంచార్జివర్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు, క్లస్టర్ ఇంఛార్జీలు, యూనిట్ ఇంచార్జీలు, బూత్ ఇంఛార్జీలు, రాష్ట్ర, తిరుపతి పార్లమెంట్, అనుబంధ విభాగ కమిటీ, TDP పట్టణ కమిటీ, అనుబంధ విభాగ కమిటీ, స్థానిక వార్డ్ కమిటీ నాయకులు, పట్టణ యువత, ITDP, TNSF నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.