బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
మండలంలోని కడుగుంట గ్రామంలో వప్పతోట్టి అంకయ్య,కందిపాటి లక్ష్మి,అంకయ్యలకు సంబంధించిన వ్యవసాయ పోలంకు ఉన్న కంచి తగలబెట్టిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై మహబూబ్ సుభాన్ అన్నారు. సర్వే నెంబరు 174/69 ఏలో 2 ఎకరాల10 సెంట్లు, 174/70ఏలో 2 ఎక రాలు, 174/70బి లో 2 ఎకరాల భూమికి సంబం ధించి కట్టవను అదే గ్రామానికి చెందిన వప్పతోట్టి. సు నీల్,వప్పతోట్టి.శ్రీనివాసులు,పామల.తిరుపాలు, విరేపల్లి. సుధాకర్,వీరేపల్లి. వెంకటకృష్ణయ్య, వప్పతోట్టి.వెంకటయ్య,పామల.శ్రీనువాసులు,మోచర్ల.పోలయ్య,వప్పతోట్టి.వెంకటయ్యలు,
ముళ్ళకంప కట్టవనుతగల బెట్టారని పిర్యాదు మేరకు సంఘటన స్థలం పరిశీలించామన్నారు.ఆ భూమికి సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాలు ఇక నేటికి ఆన్ లైన్ లో వన్ బాలు వస్తున్నాయని తెలిపారు.కట్టువ తగలబెట్టిన వారిపై కేసునమోదు చేస్తామన్నారు.
పోటో:-సంఘటన స్థలం పరిశీలిస్తున్న ఎస్సై
పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక ఎస్సై మహబూబ్ సుభాని దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామన్నారు.
పోటో:-కట్టవతగలబెట్టుతున్న దృశ్యం