రాపూరు -వెంకటగిరి అసెంబ్లీ ఎక్స్ ప్రెస్ న్యూస్….
నేషనల్ ఇమ్మ్యూనై జెషన్,పల్స్ పోలియో కార్యక్రమం లో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండల పరిధిలోని వేపినాపి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మరియు రాపూరు కో లొకేటెడ్ పిహెచ్ సి కలిపి మొత్తం 60 పోలియో బూత్ లు ఒక ట్రాన్సిట్ బూత్ ఏర్పాటు చేయడం జరిగినది ఈ మొత్తం పోలియో బూత్ లు కలిపి అర్హులైన 0-5 ఇయర్స్ పిల్లలు 4654 మందికి గాను 4579 మందికి పోలియో చుక్కలు వేయడం జరిగినది 98.3 % సాధించడం జరిగినది ఈ కార్యక్రమాన్ని డాక్టర్ ప్రమీలా రాజ కుమారి డాక్టర్ సుదర్శనమ్మ మరియు డాక్టర్ సూర్య ధర్మేంధ్ర పర్యవేక్షించారు ఈ కార్యక్రమం లో మండల పరిధిలోని అందరు సూపర్వైసర్ సిబ్బంది ఏఎన్ఎంలు ఎంఎల్ హెచ్ పి లుహెల్త్ అసిస్టెంట్స్ ఆశ కార్యకర్తలు అంగన్వాడీ సిబ్బంది పాల్గొని మొదటి రోజు పోలియో చుక్కలకార్యక్రమాన్ని విజయవంతంగానిర్వహించరు మిగిలిన పిల్లలకు సోమవారం మరియు మంగళవారం నాడు ఇంటింటి సర్వే నిర్వహించి పూర్తి చేయడం జరుగుతుందని డాక్టర్ ప్రమీలా రాజ కుమారి తెలియచేసారు.