బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
కోడి పంది స్థావరాలపై దాడి చేసిన సంఘటన ఆదివారం మండలంలోని వాక్యం గ్రామంలో చోటుసుకుంది. స్థానిక ఎస్సై మహబూబ్ సుభాన్ కథనం మేరకు వాక్యం గ్రామంలో కోడి పందెము నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేయగా రెండు కోళ్ళు రెండు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇక ఇద్దరపై కేసునమోదు చేయడం జరిగిందని తెలిపారు.