వెంకటగిరి అసెంబ్లీ ఎక్స్ ప్రెస్ న్యూస్ రాపూరు
రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ మరియు తిరుపతి జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు మరియు వెంకటగిరి నియోజవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ ఇంచార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మేనమామ అయిన మెడ సునీల్ కుమార్ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో రాపూరు మండల వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు పాప కన్ను దయాకర్ రెడ్డి తో ముందస్తు ఎన్నికల దృష్ట్యా రాపూరు మండలం వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతం కొరకు పలు విషయాలు గురించి చర్చించారు ఈ కార్యక్రమంలో మాధమల పిచ్చిరెడ్డి ఏటూరు మురళీమోహన్ రెడ్డి గుండు రాఘవయ్య ఏటూరు రమణారెడ్డి శ్రీనివాసరెడ్డి గౌస్ పీర్ డమ్మాయి రమణయ్య చిన్న మస్తాన్ కోకిల బాబు మరియు వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.