కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్.
వైస్సార్ కడప జిల్లా రాజంపేట లో జరిగిన కలువాయి మండలం వైసీపీ. మండల నాయకులు, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చల్లా రఘు రామిరెడ్డి కుమారుడు సాయి తేజ రెడ్డి, స్వరూప రెడ్డి దంపతులు వివాహం మహోత్సవానికి వెంకటగిరి టీడీపీ ఇంచార్జి కురుగొండ్ల రామ కృష్ణ హాజరైయ్యారు.ఈ సందర్బంగా కురుగొండ్ల నూతన వధూవరులను అశ్వరద్దించారు