బాలాయపల్లి -వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
అప్పు చెప్పు చేసి సాగు చేస్తున్న నిమ్మ మొక్కల
దౌర్జన్యంగా పీకేశారని మండలంలోని పల్లిపాడు గ్రామానికి చెందిన రాగిపాటి. వెంకటేశ్వర్లు భార్య రజని బుధవారం విలేకరుల వద్ద కన్నీరు పెట్టుకు న్నారు.బాదితురాలు కథనం మేరకు గత మూడు రోజుల క్రితం కనపర్తి గ్రామానికి చెందిన వారు
ప్రస్తుతం తిరుపతి లో ఉంటున్న అద్దురి ఆది, చలపతిలు మరో 5 మంది దౌర్జన్యంగా వచ్చి బెదిరించి నిమ్మ మొక్కలు పికేశారని కన్నీరు పెట్టుకుంది.రాగిపాటి. రమణమ్మ.శ్రీనువాసులకు పిల్లలు లేరు. శ్రీనివాసులు తమ్ముడు కొడుకు రాగిపాటి వెంకటేశ్వర్లును దత్తతీసుకున్నారు. శ్రీనువాసులు మృతి చెందాడు.ఆయన కర్మ క్రియలు వెంకటేశ్వర్లు,రజనిలు చేశారు. ఇక ఇటీవలన రమణమ్మ అనారోగ్యంతో మంచం పట్టింది. సమయంలో కోడలు రజని పేరుమీద
సర్మేనెంబరు 45/20 లో 39 సెంట్లు,45/21లో 11 సెంట్లు భూమి ఇభూములో అంజనేలుస్వామి గుడి,గంగమ్మ గుడికి స్థలం కేటాయించారు.మీగత వ్యవసాయ పొలం రాసిఇచ్చింది. ఆమే మృతి చెందడంతో ఆమే కర్మక్రియాలు అయిన మూడు నెలలకు రమణమ్మ తమ్ముడు కొడుకులు వచ్చి నా భర్తను బెదిరించి నిమ్మముక్కలు పికేశారని ఉద్రేకంకు గురైంది.
పోలీసులకు పిర్యాదు :-
తమ భూమి ఆక్రమించి సాగు చేస్తున్న నిమ్మ మొక్కలు పికేసిన ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు పిర్యాదు చేశామని తెలిపారు. ఫేక్ డాక్ మెంట్ సృష్ట్రించారని తెలిపారు.రాగిపాటి రమణమ్మ భూమి తమకు వారసత్వంగా వస్తున్న అక్రమణ చేయడం దారు ణమని గ్రామంలోని పెద్దలు చెబుతున్నారు. భూమిని ఫేక్ డాక్ మెంట్లుతో రెవిన్యూ అధికా రులతో మంతనాలు చేస్తున్నట్లు తెలిపారు.
పోలీసులు ఫేక్ డాక్యుమెంట్లను గుర్తించి వారిపై 420 కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి ఎంతనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.